Century చేసినంత మాత్రాన అంతా అయిపోలేదు.. అసలు కథ ముందుంది..! - Sunil Gavaskar || Oneindia Telugu

2021-08-22 1

Indian batting legend Sunil Gavaskar praise on the opening batsman Rohit Sharma for the way he brilliantly made the adjustments and played accordingly in the second Test against England at Lord’s.
#SunilGavaskar
#RohitSharma
#IndvsEng2021
#ViratKohli
#KLRahul
#JaspritBumrah
#SachinTendulkar
#MohammedSiraj
#Cricket
#TeamIndia

క్రికెట్‌ పుట్టినిల్లు అయిన లార్డ్స్‌ మైదానంలో సెంచరీ చేసినంత మాత్రాన అంతా సాధించినట్లు కాదని భారత దిగ్గజ బ్యాట్స్‌మన్‌, స్టార్ కామెంటేటర్ సునీల్‌ గవాస్కర్ అన్నాడు. భారత బ్యాట్స్‌మెన్‌ విదేశాల్లో ఎక్కడ సెంచరీ బాదినా.. అది ప్రత్యేకమే అన్నాడు. ఓ బ్యాట్స్‌మన్‌ సెంచరీ చేశాడంటే అతడిలో మంచి నైపుణ్యం ఉన్నట్టే అని సన్నీ పేర్కొన్నాడు. రెండో టెస్టులో భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులు చేయడంపై స్పందిస్తూ గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

Videos similaires